1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బన్నితో ఆరోసారి

IndiaGlitz [Thursday, December 19, 2013]
Comments

'జులాయి' కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన సూపర్ హిట్ చిత్రమిది. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా తరువాత బన్ని, త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. పవన్ విషయంలో 'జల్సా' వంటి హిట్ చిత్రం తరువాత 'అత్తారింటికి దారేది' వంటి ఘనవిజయాన్ని పొందిన త్రివిక్రమ్  'జులాయి' వంటి హిట్ చిత్రం తరువాత అల్లు అర్జున్ తో చేస్తున్న కొత్త చిత్రంతోనూ పొందుతారని మెగాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి హీరోయిన్ ఎంపిక పూర్తికాకపోయినా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఓకే అయినట్లుగా విశ్వసనీయంగా కథనాలు వెలువడుతున్నాయి. 'ఆర్య, బన్ని, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో' వంటి ఐదు చిత్రాల కోసం బన్నితో పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ కి తాజా చిత్రం ఆరో చిత్రంగా నిలవనుంది. బన్ని, దేవిశ్రీ కాంబినేషన్ అంటే ఫలితం ఎలా ఉన్నా ఆడియో మాత్రం సూపర్ హిట్టే కాబట్టి తాజా చిత్రంలోనూ అది పునరావృతం అవుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.Other News


Hum Tum Releasing In The Last Week Of December

Srikanths New Film Rechristened Veediki Dookudekkuva

Kama Devi Ready For Release In January 1st Week

Venky Maruthi Home Ministers Honorable Love

Hum Tum Releasing In The Last Week Of December

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Hum Tum Releasing In The Last Week Of December
 Srikanths New Film Rechristened Veediki Dookudekkuva
 Kama Devi Ready For Release In January 1st Week
 Venky Maruthi Home Ministers Honorable Love
 Mahesh Thanksgiving Tweets To His Team
 21న వస్తున్నమనుషులతో జాగ్రత్త
 I Hate Kissing On Screen: Karthi
 CBI Raids On AP Film Chamber Office In Hyderabad
 IT Raids On Super Good Films Office In Chennai
 Samanthas Controversy With A Tweet On 1 Poster
 1 తో అదీ తీరుతుందట
 అనామిక వచ్చే ఏడాదిలోనే
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.