1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నిరాశపరచని విధంగా నాగ్

IndiaGlitz [Thursday, December 19, 2013]
Comments

తన గత చిత్రాలు. 'గ్రీకువీరుడు, భాయ్' ల ఫలితాలతోనే కాదు. ఆ సినిమాలోని తన లుక్స్ తోనూ నాగార్జున నిరాశపరిచారని పలువురు ప్రేక్షకులే కాదు విమర్శకులు సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే నాగ్ తన తాజా చిత్రం 'మనం'తో మాత్రం ఫలితం విషయంలోనూ. అలాగే తన లుక్ విషయంలోనూ నిరాశపరిచే అంశానికి ఇసుమంత కూడా ఛాన్స్ ఇవ్వని విధంగా మేకోవర్ అయ్యారని విశ్వసనీయ వర్గాలు ప్రముఖంగా పేర్కొంటున్నాయి.

అక్కినేని వారి మూడు తరాల నటులు  నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో 'ఇష్క్' ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న 'మనం' చిత్రం నిర్మాణం పరంగా తుదిదశకు చేరుకుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి నాగ్ స్టిల్స్ కొన్ని సామాజిక అనుసంధాన సంస్థల్లో ప్రముఖంగా హల్ చల్ చేస్తున్నాయి.

వీటిలో నాగ్ లుక్ చాలా కూల్ గా ఉందని. చూసిన వారందరూ చెప్పుకోవడమే కాదు. 'మనం' ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని కూడా చర్చించుకుంటున్నారు. 'మనం'లో శ్రియ, సమంత నాయికలుగా నటిస్తుండగా. అనూప్ రూబెన్స్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.
Hum Tum Releasing In The Last Week Of DecemberOther News


Srikanths New Film Rechristened Veediki Dookudekkuva

Kama Devi Ready For Release In January 1st Week

Venky Maruthi Home Ministers Honorable LoveNagarjuna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nagarjuna - Karthi movie title
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 Nagarjuna thanks Allu Arjun
 After Pawan Kalyan, now with Nagarjuna
 Director caught in a dilemma
 Bollywood director's wedding anniversary gift to Nagarjuna and Amala
 Actors who suffered on-screen psychological disorders
 Telugu nominations for 62nd Filmfare awards, South
 Nagarjuna - Raghavendra Rao new movie title
 1 year for 'Manam'

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting startedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting started
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.