1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాని సినిమాలో సిమ్రాన్

IndiaGlitz [Friday, December 20, 2013]
Comments

నాని కథానాయకుడుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం 'ఆహా కళ్యాణం'. వాణీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకుడు. 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన రణవీర్ సింగ్, అనుష్క శర్మల హిందీ సినిమా 'బాండ్ బాజా బారాత్'కి రీమేక్ గా 'ఆహా కళ్యాణం' రూపొందుతోంది.

ఒరిజనల్ ని నిర్మించిన యశ్ రాజ్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం. ఫిబ్రవరి 7న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అందాల నటి సిమ్రాన్ ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవనుంది.

తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నెంబర్ వన్ నాయికగా ఇమేజ్ పొందిన సిమ్రాన్. సదరు గెస్ట్ రోల్ కి కథలో ప్రాధాన్యత ఉండడం వల్లనే చేసిందని వినిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు నాట ఆశించిన విజయం అందుకోలేకపోతున్న సిమ్రాన్ ఈ అతిథి పాత్రతోనైనా హిట్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.




బాహుబలిలో తమన్నా



Other News


Bheemavaram Bullodu Wraps Up Shooting Audio On 22nd

Breaking News Tamannah In Bahubali

Mahesh Is Handsome 360 Degrees



Aaha Kalyanam Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Nani Wallpapers:


800*6001024*768

800*6001024*768

Simran Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Bhale Bhale Magadivoy' in August second week
 I'm not part of it : Nani
 Mahesh Babu's producers' movie with Nani launched
 'Bhale Bhale Magadivoi' in August
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nani to host Baahubali audio
 'Yevade Subramanyam' 50 Days Poster
 Nani's cameo in his friend's film
 Photo feature : Nani's risk
 Yevade Subramanyam continues successful run in 30 locations in 2nd week

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first look



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.