1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పరుశురాంతో మరోసారి

IndiaGlitz [Friday, December 20, 2013]
Comments

'బాణం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నారా రోహిత్ కు 'సోలో' ద్వారా హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశురాం. 'సోలో' నారా రోహిత్ కే కాకుండా 'యువత' వంటి హిట్ తర్వాత పరుశురాంకి తెలుగులో వచ్చిన మరో హిట్. ఆ తర్వాత అటు పరుశురాంకి, నారా రోహిత్ కి హిట్ లేదు.

అయితే తాజాగా వీరిద్దరు మరోసారి జత కట్టనున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం నారా రోహిత్ 'ప్రతినిధి' విడుదలకు సిద్ధంగా ఉండగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'రౌడీ ఫెలో' అనే సినిమా చేస్తున్నాడు. అయితే పరుశురాంతో రోహిత్ చేయబోయే సినిమా తన సొంత బ్యానర్ లోనే ఉంటుందని సమాచారం. మరి అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.
బాహుబలిలో తమన్నాOther News


Bheemavaram Bullodu Wraps Up Shooting Audio On 22nd

Breaking News Tamannah In Bahubali

Mahesh Is Handsome 360 Degrees

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.