1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హన్సికకి హ్యాట్రిక్

IndiaGlitz [Friday, December 20, 2013]
Comments

ఈ ఏడాది అందాల నాయిక హన్సికకి బాగానే కలిసొచ్చిందనుకోవాలి. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా రూపొందిన నాలుగు తమిళ చిత్రాలలో మూడు హిట్ బాట పట్టడమే అందుకు కారణంగా చెప్పుకుంటున్నారు పరిశీలకులు. ఆర్యతో జోడీ కట్టిన 'సేట్టై' (తెలుగులో 'క్రేజీ')ని మినహాయిస్తే.. సిద్దార్థ్ తో జతకట్టిన 'తీయా వేలై సెయ్యుం కుమారా '(తెలుగులో 'సమ్ థింగ్.. సమ్ థింగ్..').. సూర్యతో జట్టుకట్టిన 'సింగం 2' (తెలుగులో 'సింగం') తో పాటు తాజాగా కార్తీతో కలిసి నటించిన 'బిరియాని' సినిమాలు తమిళ నాట హిట్ టాక్ తెచ్చుకోవడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు కోలీవుడ్ వర్గాల వారు.

ఈ రోజే (డిసెంబర్ 20) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన కార్తీ 'బిరియాని'కి ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చినా.. తమిళ నాట మాత్రం హిట్ టాక్ నే వస్తోంది. దీంతో హన్సికని  లక్కీగర్ల్ గానూ.. హ్యాట్రిక్ చిత్రాల హీరోయిన్ గానూ ప్రశంసిస్తున్నారు అక్కడి ఆమె అభిమానులు. 'బిరియాని'కి తమిళ నాట వచ్చిన హిట్ టాక్ అలాగే కొనసాగితే మాత్రం హన్సికకి ఈ ఏడాది గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.



Other News


బాహుబలిలో తమన్నా

Bheemavaram Bullodu Wraps Up Shooting Audio On 22nd

Breaking News Tamannah In Bahubali

Mahesh Is Handsome 360 Degrees

బాహుబలిలో తమన్నా





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 బాహుబలిలో తమన్నా
 Bheemavaram Bullodu Wraps Up Shooting Audio On 22nd
 Breaking News Tamannah In Bahubali
 Mahesh Is Handsome 360 Degrees
 D For Dopidi Overseas Release Through CineGalaxy by D2R Films
 Aha Kalyanam First Look: Promising Fun
 Nani to Tweet Aaha Kalyanam First Look Poster today 7pm
 Hum Tum Releasing In The Last Week Of December
 Srikanths New Film Rechristened Veediki Dookudekkuva
 Kama Devi Ready For Release In January 1st Week
 Venky Maruthi Home Ministers Honorable Love
 Mahesh Thanksgiving Tweets To His Team
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.