Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నరేష్ పై పుస్తకం రానుందా..?

IndiaGlitz [Saturday, December 21, 2013]
Comments

సినిమాలో చాలా మంది సీనియర్ దర్శకులు, నటుల మీద అనేక పుస్తకాలు వచ్చాయి. కానీ సీనియర్ నరేష్ మీద ఇంత వరకు అటువంటి పుస్తకమే రాలేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నరేష్ చిరపరిచతమే. తాజా సమాచారం ప్రకారం ఈయన వ్యక్తిగత, సినిమా జీవితానికి సంబంధించి ఒక పుస్తకం వెలువడనుందట.

సాధారణంగా పాత్రికేయులు ఇటువంటి పుస్తకాలను రాస్తుంటారు. మరి సీనియర్ నరేష్ గురించి ఎవరు రాస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ పుస్తకానికి 'అంతఃపురం- అనంతపురం' అనే టైటిల్ ను కూడా అనుకున్నారని సమాచారం.




సుకుమార్ ని కొట్టిన శ్రీకాంత్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.