Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

జనవరి 1 న 'లెజెండ్' ఫస్ట్ లుక్...

IndiaGlitz [Saturday, December 21, 2013]
Comments

'సింహా 'వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంభినేషన్ లో వస్తున్న సినిమా 'లెజెండ్'. సోనాల్ చౌహాన్, రాధికా అప్టే హీరోయిన్లు. జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నాడు. రెండు పాటలు, కొంత టాకీ తప్ప దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకుందీ సినిమా. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అభిమానులను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 1న విడుదల చేసి నందమూరి అభిమానులకు కొత్త సంవత్సరంలోకి స్వాగతం పలకాలనుకుంటున్నాడని సమాచారం. జనవరి 10 న సినిమా ట్రైలర్ ని విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్రయూనిట్ భావిస్తోందట. సినిమాని కూడా ఫిభ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఈనాటి పొలిటికల్ పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాపై అభిమానులే కాకుండా బాలకృష్ణ కూడా చాలా అంచనాలే పెట్టుకున్నాడని సమాచారం.




నరేష్ పై పుస్తకం రానుందా..?



Other NEws

నరేష్ పై పుస్తకం రానుందా?

Read More »

Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna's 'Legend' completes 100 days
 Balakrishna in action mode
 బాలయ్య కొట్టాడు
 Balakrishna sworn in as M.L.A.
 Balakrishna - Trisha movie from month end in Araku
 హ్యపీ బర్త్ డే టు బాలకృష్ణ
 Special birthday for Balakrishna
 Balakrishna's birthday to be celebrated grandly
 Balakrishna - Trisha's new movie launched
 Trisha confirms acting in Balakrishna's film

Other News

 Drishyam Springs Surprise with an Advance Preview
 'Ice Cream' conceptual poster by Bezawada boys
 Don't know why some people are blaming our families : Suresh Babu
 Kajal turns an item girl for Anjali
 Ravi Teja and Hansika in Bulgaria
 V.V.Vinayak, Maruthi & Dasarath praise 'Drushyam'
 Can Tejaswi prove it ?
 I am not used to thinking small : V.V.Vinayak [Interview]
 Rajamouli's dream project
 I am lucky to have a chat with him: Venkatesh



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Drishyam Springs Surprise with an Advance Preview
 'Ice Cream' conceptual poster by Bezawada boys
 Don't know why some people are blaming our families : Suresh Babu
 Kajal turns an item girl for Anjali
 Ravi Teja and Hansika in Bulgaria
 V.V.Vinayak, Maruthi & Dasarath praise 'Drushyam'
 Can Tejaswi prove it ?
 I am not used to thinking small : V.V.Vinayak [Interview]
 Rajamouli's dream project
 I am lucky to have a chat with him: Venkatesh
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.