1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఈ నెల 28న జెండాపై కపిరాజు ఆడియో

IndiaGlitz [Saturday, December 21, 2013]
Comments

నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'జెండాపై కపిరాజు'. అమలాపాల్, రాగిణి ద్వివేది హీరోయిన్లు.  సముద్రఖని దర్శకుడు. మల్టీడైమన్షన్ బ్యానర్  ఈ సినిమాని తెరకెక్కిస్తుంది. రజిత్ పార్థసారథి, కె.యస్. శ్రీనివాస్ నిర్మాతలు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఈ నెల 28న సినిమా ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్రయూనిట్ భావిస్తోందట.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసన్ మాట్లాడుతూ 'సంగీతం చాలా బాగా వచ్చింది. సినిమా కూడా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 28న విడుదల చేయాలనుకుంటున్నాం. సినిమా నిన్ను నువ్వు సరిదిద్ధుకుంటే ప్రపంచం అదే సరిదిద్దుకుంటుంది అనే కాన్సెప్ట్ తో రూపొందుతుంది. నాని మొదటిసారి ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేస్తున్నాడు. దర్శకుడు సినిమాని అనుకున్నట్లుగానే తెరకెక్కించాడు' అని తెలిపారు.
Grand Gala Launch Of CCL4

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Grand Gala Launch Of CCL-4
 Simran's Comeback Act In 'Aha Kalyanam'
 Mahesh Art Productions Production No. 2 To Take Off Soon
 'Rey' Third Feeler To Be Launched On Sunday The 22nd December
 బాహుబలిలో తమన్నా
 Bheemavaram Bullodu Wraps Up Shooting Audio On 22nd
 Breaking News Tamannah In Bahubali
 Mahesh Is Handsome 360 Degrees
 D For Dopidi Overseas Release Through CineGalaxy by D2R Films
 Aha Kalyanam First Look: Promising Fun
 Nani to Tweet Aaha Kalyanam First Look Poster today 7pm
 Hum Tum Releasing In The Last Week Of December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.