1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరి 1న వస్తున్న క్షత్రియ

IndiaGlitz [Saturday, December 21, 2013]
Comments

ఎవియమ్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'క్షత్రియ'. శ్రీకాంత్, కుంకుమ్ హీరోహీరోయిన్లు. మహేంద్రవర్మ, జయేంద్ర రెడ్డి నిర్మాతలు. కె.ఉదయచందు దర్శకుడు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరి 1న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్రయూనిట్ భావిస్తోందట. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె.ఉదయ్ చందు మాట్లాడుతూ 'శ్రీకాంత్ ని కొత్తగా చూపించే ప్రయత్నమే ఈ సినిమా. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తిచేసుకుంది.

ఈ సినిమాని జనవరి 1న విడుదల చేయాలనుకుంటున్నాం. విశ్వ సంగీతం బాగుంది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది' అని తెలిపారు. కోట శ్రీనివాసరావు,రావురమేష్, విజయ్ చందర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ, కెమెరాః రాజు తోట, నిర్మాతలుః మహేంద్ర వర్మ, మొదుళ్ల జయేందర్ రెడ్డి,  కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కె.ఉదయ్ చందు




Comedy Entertainer Pani Puri Completes Filming The Talkie Part





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Comedy Entertainer 'Pani Puri' Completes Filming The Talkie Part
 'Crazy Boys' Finished, Ready For Release
 'Biryani' Is Karthi's Biggest Hit In Telugu’ Says The Film Unit
 'Brahmastram... The Weapon' Getting Ready For January Release
 1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched
 Jendapai Kapiraju Audio On The 28th December
 Nakaite Nachchindi Completes Censor Gets U/A
 Grand Gala Launch Of CCL4
 Simrans Comeback Act In Aha Kalyanam
 Mahesh Art Productions Production No 2 To Take Off Soon
 Rey Third Feeler To Be Launched On Sunday The 22nd December
 బాహుబలిలో తమన్నా
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.