1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

చైతన్య నిర్మాతగా మారనున్నాడా?

IndiaGlitz [Sunday, December 22, 2013]
Comments

తాత, తండ్రి లాగే అక్కినేని మరో తరం వారసుడిగా తెరపైకి వచ్చిన నాగ చైతన్య కూడా నిర్మాతగా మారనున్నాడేమోననిపిస్తుంది. ఇటీవల నాగార్జున ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశాడు. దర్శకుడు విజయ్ కుమార్ కొండతో అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణ వ్యవహరాలన్నీ నాగ చైతన్యనే దగ్గరుండి చూసుకుంటున్నాడట.

ఒక నటుడన్నాక అన్నీ విషయాలపై అవగాహన ఉండాలని తనే దగ్గరుండి సినిమా నిర్మాణ వ్యవహరాలను చూసుకోవడం తండ్రిగా నాగార్జునకి చాలా ఆనందాన్నిచ్చిందట. మరి తెరపై నాగ చైతన్య పేరు కనపడుతుందో లేదో కానీ నిర్మాతగా మాత్రం తను ట్రైనింగ్ స్టార్ట్ చేసేశాడు మరి. తాత, తండ్రి వలే చైతన్య కూడా మంచి నిర్మాతగా ఎదగాలని కోరకుందాం.
First Look Of Allari Nareshs Laddu Babu

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 First Look Of Allari Naresh's Laddu Babu
 Srikanth's 'Kshatriya' Releasing On The New Year Day
 Comedy Entertainer 'Pani Puri' Completes Filming The Talkie Part
 'Crazy Boys' Finished, Ready For Release
 Biryani Is Karthis Biggest Hit In Telugu’ Says The Film Unit
 Brahmastram The Weapon Getting Ready For January Release
 1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched
 Jendapai Kapiraju Audio On The 28th December
 Nakaite Nachchindi Completes Censor Gets U/A
 Grand Gala Launch Of CCL4
 Simrans Comeback Act In Aha Kalyanam
 Mahesh Art Productions Production No 2 To Take Off Soon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.