1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

టైటిల్ పై వివాదం చేలరేగింది

IndiaGlitz [Sunday, December 22, 2013]
Comments

మన టాలీవుడ్ సినిమాలో కాదు కానీ బాలీవుడ్ లో సినిమా టైటిల్ విషయంలో వివాదం రేగింది. అది కూడా ఇద్దరు సెల్ బ్రిటీల మధ్య ఈ వివాదం రగులుకుంది. అందులో ఒకరు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాగా మరొకరు సంగీత తరంగం, అస్కార్ అవార్డు  ద్వారా మన దేశానికి వన్నె తెచ్చిన సంగీత దర్శకుడు రెహమాన్. అసలు సంగతిలోకెళితే చిరంజీవి 'స్టాలిన్'ను హిందీలో 'జయహో'గా రీమేక్ చేస్తున్నారు.

అయితే ఈ టైటిల్ పై సర్వ హక్కులు తనవేనని రెహ్మన్ అంటున్నాడు. 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో జయహో గీతం ద్వారా అస్కార్ పొందిన రెహ్మన్ అదే టైటిల్ తో ఓ సినిమా చేయాలనుకుని ఆ టైటిల్ ను రిజిష్టర్ కూడా చేయించాడట. ఇప్పుడు సల్మాన్ సినిమాకి ఆ టైటిల్ పెట్టడంతో రెహ్మన్, సల్మాన్ కి లీగల్ నోటీసులు కూడా పంపాడని సమాచారం.




First Look Of Allari Nareshs Laddu Babu



More News


Biryani Is Karthis Biggest Hit In Telugu’ Says The Film Unit

Brahmastram The Weapon Getting Ready For January Release

1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched

Jendapai Kapiraju Audio On The 28th December

Nakaite Nachchindi Completes Censor Gets U/A

Grand Gala Launch Of CCL4

Simrans Comeback Act In Aha Kalyanam

Mahesh Art Productions Production No 2 To Take Off Soon



Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 First Look Of Allari Naresh's Laddu Babu
 Srikanth's 'Kshatriya' Releasing On The New Year Day
 Comedy Entertainer 'Pani Puri' Completes Filming The Talkie Part
 'Crazy Boys' Finished, Ready For Release
 Biryani Is Karthis Biggest Hit In Telugu’ Says The Film Unit
 Brahmastram The Weapon Getting Ready For January Release
 1 Song Aww Tuzo Mogh Kortha Teaser Launched
 Jendapai Kapiraju Audio On The 28th December
 Nakaite Nachchindi Completes Censor Gets U/A
 Grand Gala Launch Of CCL4
 Simrans Comeback Act In Aha Kalyanam
 Mahesh Art Productions Production No 2 To Take Off Soon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.