1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ దెబ్బకి సినిమాలు వెనక్కి

IndiaGlitz [Sunday, December 22, 2013]
Comments

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం 'నేనొక్కడినే' అంటూ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. మహేష్ దెబ్బకి చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయామనేది వాస్తవం. అయితే మహేష్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ కి పరిమితం కాలేదు. కర్ణాటకకి సైతం పాకింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత కర్ణాటకలో ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలయ్యే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్దే.

తాజాగా విడుదలకి సిద్ధమవుతున్న నేనొక్కడినే కారణంగా కర్ణాటకలో చాలా మల్టీఫ్లెక్స్ థియేటర్స్ను బ్లాక్ చేసేశారు. దీని కారణంగా సంక్రాంతికి విడుదలౌతున్న తమిళ సినిమాలు 'వీరం, జిల్లా' సినిమాలకు థియేటర్ల దొరకడం కష్టమైపోయింది. కర్ణాటకలో తమిళ సినిమాలా. తెలుగు సినిమాలా అనే పోటీ వచ్చినప్పుడు తెలుగు సినిమాలకే అక్కడి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఏదైతేనే మహేష్ దెబ్బకి తమిళ హీరోలైన అజిత్, విజయ్ లు సైతం ఇబ్బందులకు గురువుతున్నారన్నమాట.
ఆహాకళ్యాణంలో 23 పెళ్లిళ్లుOther News


First Look Of Allari Nareshs Laddu Babu

Srikanths Kshatriya Releasing On The New Year Day

Comedy Entertainer Pani Puri Completes Filming The Talkie Part1 (Nenokkadine) Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Mahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Mahesh Babu lip locks Shruti Haasan ?
 Mahesh Babu to endorse Intex mobiles
 Nikkita turns Mahesh Babu's sister
 Gautham is a good boy; Sitara is a little naughty: Mahesh Babu
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Mahesh Babu to meet his Kollywood fans
 
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
 
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.