1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

2014లో రెహ్మన్ సినిమా

IndiaGlitz [Monday, December 23, 2013]
Comments

సంగీత దర్శకుడుగా, అస్కార్ అవార్డ్ విజేతగా ఎ.ఆర్.రెహ్మన్ భారతీయులందరికీ సుపరిచితమే. ఆయితే ఈ సంగీత సామ్రాట్ తొందరలో ఓ సినిమాను నిర్మించనున్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ఆయన తెలియజేస్తూ సినిమాకి దర్శకత్వం వహించను గానీ సినిమా నిర్మించాలనుందని , అందుకు తగినట్లగానే ఒక కథను సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు.

ఈ కథను మరో దర్శకుడు తెరకెక్కిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డాడు. అయితే ఈ సినిమాకి సంగీతాన్ని తనే సమకూరుస్తాడట మరి!
1 Nenokkadine Creating New Benchmarks In Audio Sales

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.