Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చేయనుపో అన్న అంజలి

IndiaGlitz [Tuesday, December 24, 2013]
Comments

జర్నీ, షాపింగ్ మాల్ వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది. ఇటీవల పీవీపీ సంస్థ నిర్మించిన బలుపులోనూ నటించింది. ఈ సినిమా తర్వాత పీవీపీ నిర్మిస్తున్న మరో సినిమాలో నటించమని అడిగారట.

కానీ ప్రస్తుతం తాను సినిమాలు ఒప్పుకునే పరిస్థితిలో లేనని, తాను బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నానని, బరువు తగ్గిన తర్వాతే తదుపరి సినిమాలను ఒప్పుకుంటానని తెగేసి చెప్పిందట అంజలి. దాంతో ఇప్పుడు వేరే హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇటీవల శ్రీదివ్యను పీవీపీ సంస్థ అప్రోచ్ అయిందని వినికిడి. ఏదేమైనా అంజలి కెరీర్ ను బ్రేక్ చేసుకోవడం మంచిది కాదు అని సలహాలిస్తున్నారు సన్నిహితులు.




నిత్య ప్రేమలో ఓడిందా?



Anjali Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Anjali in Nellore
 Can Anjali prove it ?
 'Geethanjali' US Premier shows info
 'Geethanjali' postponed by a day
 'Geethanjali' director out of danger
 Anjali looks confident about it
 V.V.Vinayak, Gopichand & Lakshmi launch 'Geethanjali' audio
 Anjali's 'Geethanjali' audio release date
 Brahmanandam turns Saitan Raj
 Another big actress for Anjali's 'Geethanjali'

Other News

 It is my biggest strength : Manchu Manoj [Interview]
 Nithin's cameo in Akhil's debut film ?
 Write your own review on 'Current Theega'
 Nagarjuna's movie regular shooting from Nov 15th
 'Chusinodiki Chusinantha' audio released
 Rajinikanth and Kamal Haasan for 'We Love Vizag' event
 'Oka Laila Kosam' success meet details
 Good expectations on 'Current Theega'
 Naga Chaitanya in 'Sigaram Thodu' remake ?
 Sai Dharam Tej- Harish Shankar film from Nov 3rd



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 It is my biggest strength : Manchu Manoj [Interview]
 Nithin's cameo in Akhil's debut film ?
 Write your own review on 'Current Theega'
 Nagarjuna's movie regular shooting from Nov 15th
 'Chusinodiki Chusinantha' audio released
 Rajinikanth and Kamal Haasan for 'We Love Vizag' event
 'Oka Laila Kosam' success meet details
 Good expectations on 'Current Theega'
 Naga Chaitanya in 'Sigaram Thodu' remake ?
 Sai Dharam Tej- Harish Shankar film from Nov 3rd
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.