1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సుందర్ అండ్ కో తో సునీల్

IndiaGlitz [Tuesday, December 24, 2013]
Comments

ఇప్పుడు నటిస్తున్న భీమవరం బుల్లోడు తప్ప సునీల్ హీరోగా చేసిన సినిమాలన్నీ ఏదో విధంగా రీమేక్ లే. కనీసం ఇతర సినిమాల నుంచి స్ఫూర్తి పొందిన సినిమాలే. ఇప్పుడు మరలా మరో రీమేక్ లో నటించడానికి కాలర్ సర్దుకుంటున్నాడు సునీల్. ఆ సినిమా పేరు సుందర్ అండ్ కో. తమిళంలో భారీ హిట్ గా నమోదైన సుందరపాండ్యన్ కు రీమేక్ ఇది.

మొదట ఈ సినిమాను రవితేజ కోసం అనుకున్నారు. టైటిల్ ను కూడా అనుకున్నారు. కానీ రవితేజ ఈ సినిమా చేయడానికి సుముఖతను వ్యక్తం చేయలేదు. దాంతో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల సుడిగాడు హిట్ తో ఉన్న భీమినేని గతంలోనూ స్వాగతం, దొంగోడు వంటి రీమేక్ లను చేసిన అనుభవాన్ని కలవాడే.

ఈ  తాజా సినిమా జనవరిలో విడుదల మొదలు కానుంది. తెలుగుకు సంబంధించి నేటివిటీ కోసం చిన్న మార్పులు చేస్తున్నారట. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయట. మిగిలిన పాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. హీరోయిన్ పాత్ర కోసం కొత్త నటిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట.
Race Gurram Slated For A February Release

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Race Gurram' Slated For A February Release
 Pvt. Ltd. Companies Mushrooming Like Family Properties: High Court
 D For Dopidi 1st week schedules
 Venky To Play God In The Remake Of 'OMG Oh My God'
 Uyyala Jampala Is A Good Film: Nagarjuna
 D for Dopidi: All Set to Entertain Over Holidays in USA
 Ilaya Raja Hospitalized But Stable
 Mohan Babu RGV Movie Ottu Shooting From 26th December
 HC Orders Return Of Padma Awards From Mohan Babu & Brahmanandam
 AMAT Shortlisted for Screening at IIFFSA Film Festival
 I Am Your Son Embrace Me: Sunil
 RGV Raja Sekhar Patta Pagalu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.