1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కాజల్ పారితోషికం 2కోట్లా?

IndiaGlitz [Wednesday, December 25, 2013]
Comments

కమల్ హాసన్ ప్రస్తుతం విశ్వరూపం 2 తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తిరుపతి బ్రదర్స్ సమర్పణలో తెరకెక్కే ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు కమల్ ఫ్రెండ్ రమేష్ అరవింద్ దర్శకత్వం వహించడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం ముందు కాజల్ అగర్వాల్ ను సంప్రదించారు. కానీ 'తెలుగులో సీనియర్ నాయకులతో కలిసి నటించడం లేదు. ఒన్లీ యంగ్ హీరోలతోనే నటిస్తున్నాను.

తమిళ్లో సీనియర్ల పక్కన జతకడితే ఇమేజ్ కు ఇబ్బంది వస్తుంది. తెలుగులో నన్ను అప్రోచ్ అయిన సీనియర్ హీరోలు కూడా ఫీలవుతారు' అని చెప్పిందట కాజల్. కానీ నిర్మాత లింగుస్వామి  స్వయంగా రంగంలోకి దిగి కాజల్ ను ఒప్పించారట. ఆయన చెప్పిన పారితోషికం అక్షరాలా 2 కోట్లు. అంత అమౌంట్ ను విన్న కాజల్ తప్పకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చిందట. మనీ టెంప్టింగ్ గా ఉంటే మిగిలిన విషయాలన్నీ పక్కకెళ్తాయంటే ఇదేనేమో.



Other News


Secrets A Film On True Incidents

Manchu Manojs Eunuch Avatar In Pandavulu Pandavulu Tummeda

Adis Birthday Celebrations On PMPP Sets; First Look Released

Race Gurram Slated For A February Release

Secrets A Film On True Incidents





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Secrets A Film On True Incidents
 Manchu Manojs Eunuch Avatar In Pandavulu Pandavulu Tummeda
 Adis Birthday Celebrations On PMPP Sets; First Look Released
 Race Gurram Slated For A February Release
 Pvt Ltd Companies Mushrooming Like Family Properties: High Court
 D For Dopidi 1st week schedules
 Venky To Play God In The Remake Of OMG Oh My God
 Uyyala Jampala Is A Good Film: Nagarjuna
 D for Dopidi: All Set to Entertain Over Holidays in USA
 Ilaya Raja Hospitalized But Stable
 Mohan Babu RGV Movie Ottu Shooting From 26th December
 HC Orders Return Of Padma Awards From Mohan Babu & Brahmanandam
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.