1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చర్చికట్టిన తెలుగు హీరో

IndiaGlitz [Wednesday, December 25, 2013]
Comments

ఆ మధ్య అర్జున్ ఆంజనేయ స్వామి గుడి కట్టారు. ఇటీవలే రాఘవ లారెన్స్ రాఘవేంద్రస్వామి గుడి కట్టారు. ఇప్పుడు ఓ హీరో చర్చి కట్టారు. కాకపోతే చర్చిని కట్టింది మాత్రం  సినిమా కోసం. రూ.30లక్షలు ఖర్చు పెట్టి చర్చిని కట్టిన ఆ హీరో పేరు విశాల్. తిరు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా నాన్ సిగప్పు మనిదన్. ఈ సినిమాలో ఓ పాట కోసం చర్చి సెట్ ను బీచ్ కు సమీపంలోన ముట్టుక్కాడు అనే ప్రదేశంలో వేశారట.

ఈ సినిమా సెట్ నిజమైన చర్చిని తలపిస్తుండటంతో చుట్టు పక్కల వారు ప్రార్థనలు చేస్తున్నారట. ఈ సెట్ ను న్యూయర్ పోయేవరకు అలాగే ఉంచాలని విశాల్ నిర్ణయించారట. ఈ సినిమాకు విశాల్ నిర్మాత. యుటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాలోనూ లక్ష్మీమీనన్ నాయిక. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Secrets A Film On True IncidentsOther News


Manchu Manojs Eunuch Avatar In Pandavulu Pandavulu Tummeda

Adis Birthday Celebrations On PMPP Sets; First Look Released

Race Gurram Slated For A February ReleaseVishal Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Stay away from my audio launch: Vishal asks Arya
 Vishal expresses concern over killing of stray dogs
 Catherine to play Vishal's love interest
 Akshara Haasan replaces Samantha
 Salman, Mahesh Babu and Vishal
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Title of Vishal's direct Telugu film
 Vishal's 'Maga Mahraju' on 15th
 Vishal's straight Telugu film in Nithiin's banner

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.