1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సూర్య తెలుగు సినిమా వినాయక్ తో?

IndiaGlitz [Thursday, December 26, 2013]
Comments

ప్రయోగాలకు తాను చాలా దూరమని వి.వి.వినాయక్ ఈ మధ్య స్వయంగా చెప్పారు. మినిమమ్ గ్యారంటీ సినిమాలను తీయడానికే తాను మక్కువ చూపుతానని కూడా చెప్పారు. అలాంటి వినాయక్ తదుపరి సినిమా గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

వినాయక్ ఇటీవల తమిళ నటుడు సూర్యకు కథ చెప్పారట. సూర్యకి కథ విపరీతంగా నచ్చిందట. ఠాగూర్ ను పోలిన కథ అట. త్వరలో తెలుగులో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. తమిళ డబ్బింగ్ సినిమాలతో ఇప్పటి దాకా తెలుగులో హల్ చల్ చేసిన సూర్య త్వరలో ఈ స్ట్రెయిట్ సినిమాలో నటిస్తారట.

స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి వినాయక్ తో ఆ సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. అన్నీ ఓకే అయితే ఏప్రిల్ లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం సూర్య లింగుస్వామి సినిమాతో, వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Yevadu releasing For The Pongal

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Yevadu releasing For The Pongal
 Positive Talk for "D For Dopidi" from USA Premiers
 'Ori Devudoy' Last Phase Of Filming In Hyderabad
 Rajasri felicitated By Anantha Kala Vahini
 Minugurulu To Be Released Soon Theatrically
 Sunder Productions Panjaram Finishes First Schedule
 47 Ronin Releasing On 25th december
 Secrets A Film On True Incidents
 Manchu Manojs Eunuch Avatar In Pandavulu Pandavulu Tummeda
 Adis Birthday Celebrations On PMPP Sets; First Look Released
 Race Gurram Slated For A February Release
 Pvt Ltd Companies Mushrooming Like Family Properties: High Court
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.