Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పోలీస్ స్టేషన్ లో మహేష్ బాబు

IndiaGlitz [Friday, December 27, 2013]
Comments

డాక్టర్ అయితే హాస్పిటల్ లో, పోలీస్ అయితే పోలీస్ స్టేషన్ లోనే కదా ఉంటారు. మహేష్ ఇప్పుడు పోలీస్ వేషం వేశారు కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. పోకిరి, దూకుడులో పోలీస్ గా నటించిన మహేష్ ఇప్పుడు ఆగడులో కూడా పోలీస్ గానే నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ సెట్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో తమన్నా కూడా జాయిన్ అవుతోంది.

'దూకుడు' తర్వాత మళ్లీ మహేష్, శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. హీరో అక్క పాత్రలో నదియా నటిస్తోంది. తమన్ మళ్లీ మహేష్ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమాలో మేజర్ పోర్షన్ ప్రస్తుతం వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లోనే జరుగుతుందట.   




నితిన్ కొత్త ప్రయత్నం



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 Mahesh Babu-Koratala Siva movie from September 11th
 'Aagadu' interval fight being shot
 61st Filmfare Awards (South) Winners List
 Mahesh Babu's guest role in 'Krishnamma Kalipindi Iddarini'
 Mahesh Babu's nephew to be launched
 Mahesh Babu hopes to win a national award
 ఈ సారి కూడా మహేషే..
 Sreenu Vaitla happy with the progress of 'Aagadu'

Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.