1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరి 16న రాధ ప్రారంభం

IndiaGlitz [Friday, December 27, 2013]
Comments

యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్న సినిమా రాధా. వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నయనతార నాయికగా నటిస్తోంది. లక్ష్మీ, తులసి తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.జనవరి 16న పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో వెంకటేష్ హోమ్ మినిస్టర్ గా నటిస్తున్నారు. నయనతార మిడిల్ క్లాస్ యువతిగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. డి.పార్వతి సమర్పిస్తున్న సినిమా ఇది. జె.బి. సంగీతాన్ని, ఉద్ధవ్ ఎడిటింగ్ ను సమకూరుస్తున్నారు.



Other News


రిపోర్టర్ ట్రైలర్ లాంఛ్

Rajas Tummeda Releasing On 27th December

Mahesh 1 Nenokkadine Releasing On 10th January

Yevadu releasing For The Pongal

రిపోర్టర్ ట్రైలర్ లాంఛ్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 రిపోర్టర్ ట్రైలర్ లాంఛ్
 Rajas Tummeda Releasing On 27th December
 Mahesh 1 Nenokkadine Releasing On 10th January
 Yevadu releasing For The Pongal
 Positive Talk for "D For Dopidi" from USA Premiers
 Ori Devudoy Last Phase Of Filming In Hyderabad
 Rajasri felicitated By Anantha Kala Vahini
 Minugurulu To Be Released Soon Theatrically
 Sunder Productions Panjaram Finishes First Schedule
 47 Ronin Releasing On 25th december
 Secrets A Film On True Incidents
 Manchu Manojs Eunuch Avatar In Pandavulu Pandavulu Tummeda
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.