Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరి 24న వస్తున్న 'హమ్ తుమ్'...

IndiaGlitz [Saturday, December 28, 2013]
Comments

ఎమ్.శివరామిరెడ్డి నిర్మాతగా యాపిల్ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'హమ్ తుమ్'. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి నటీనటులు. రామ్ భీమన దర్శకుడు. ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా ..

నిర్మాత ఎమ్.శివరామిరెడ్డి మాట్లాడుతూ 'నిర్మాతగా నా మొదటి సినిమా ఇది. దర్శకుడు అనుకున్నట్లుగా చక్కగా చిత్రీకరించాడు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. సినిమాని జనవరి 24న విడుదల చేయాలనుకుంటున్నాం. సినిమాని అందరూ ఆదరించాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.

దర్శకుడు రామ్ భీమన 'మాట్లాడుతూ  ఇటీవల విడుదలైన ఆడియోకి, ప్రోమోస్ కి మంచి స్పందన వస్తుంది. దీనికంతా కారణం మహతి. సినిమాకి సంగీతం, ఆర్.ఆర్ చాలా ప్లస్ అవుతాయి. సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.




అనిల్ గోపి ఇంటర్వ్యూ...





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Aagadu' Review Live Updates
 'Pesarattu' shooting completed
 Hrithik-Katrina dance their heart out in 'Bang Bang' title track!
 'Run Raja Run' to complete 50 days tomorrow
 'Aagadu' Inside Talk
 Balakrishna's 'Legend' completes 175 days
 Will 'Aagadu' lives up to the expectations ?
 'Aagadu' censored dialogues
 'Aagadu' is a special film for me : Tamannaah
 'Loukyam' in overseas by iDream Media
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.