1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భారీ ఆఫర్ అందుకున్న గాంధీ

IndiaGlitz [Saturday, December 28, 2013]
Comments

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో తొలి విజయాన్నందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. అటు సందీప్ కిషన్ కి సైతం కమర్షియల్ గా ఇది మొదటి హిట్. అయితే తాజా సమాచారం ప్రకారం మేర్లపాక గాంధీకి ఓ బడా నిర్మాత ఓ భారీ ఆఫర్ చేశాడని సమాచారం. అందుకు తగిన విధంగా ఈ దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడట. గాంధీ ప్రస్తుతం కథను తయారు చేసుకునే పనిలో ఉన్నాడట.

అయితే ఈ సినిమా అటు రామ్ తో గానీ లేక నితిన్ తో గానీ తెరకెక్కవచ్చుననే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. 'కందిరీగ' తర్వాత హిట్ కోసం రామ్ ఎదురుచూస్తుండగా, నితిన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. మరి వీరిద్దరిలో గాంధీ ఎవరిని డైరెక్ట్ చేస్తాడో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.




Tamannah To Act In Balas Direction





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Tamannah To Act In Bala's Direction
 Crime Comedy 'Biskett' Releasing On 1st January
 TV Series 'Gomatha' Takes Off With Muhurtham
 Nani's 'Jendapai Kapi Raju' Audio On The 28th December
 NithiinPuri Heart Attack releasing On 31st January
 Sumanth Dons The Lady Getup In EGEV
 Nithiins Ishq Dubbed In Malayalam As Aye Priya
 VenkyMaruthis Radha To Take Off In January
 రిపోర్టర్ ట్రైలర్ లాంఛ్
 Rajas Tummeda Releasing On 27th December
 Mahesh 1 Nenokkadine Releasing On 10th January
 Yevadu releasing For The Pongal
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.