Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అల్లుఅర్జున్ మరో రికార్డ్.....

IndiaGlitz [Saturday, December 28, 2013]
Comments

'రేసుగుర్రం' షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో దక్షిణాదిలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా! ఫేస్ బుక్ లో ఫాలోయర్స్ లేండి. ఇటీవలే ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన ఈ మెగా హీరో అతి తక్కువ కాలంలో 10 పదిలక్షల ఫాలోయర్స్ ను సంపాదించుకున్నాడు.

అంతే కాకుండా తాజాగా ఈ సంఖ్య 2.5 మిలియన్స్ ను దాటిందట. ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ స్టార్ కి ఇటువంటి రికార్డ్ లేదట. సినిమాల పరంగా ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా అటు కర్నాటక, కేరళలోను అభిమానులున్నారు. ఏదేమైనా అల్లుఅర్జున్ మరో రికార్డ్ క్రియేట్ చేశాడన్నమాట.




జికెఆర్ తొలి సినిమా ప్రారంభం...



Other NEws

జికెఆర్ తొలి సినిమా ప్రారంభం

Read More »

Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 హిందీలో భారీ ధరకు 'రేసుగుర్రం'
 "Race Gurram" doing super business in USA
 Race Gurram USA & Canada second week schedules
 'Race Gurram' success meet details
 Allu Arjun's RACE GURRAM Sprinting at record speed in USA
 'Race Gurram' USA & Canada 1st week schedules
 'Race Gurram' USA Premieres Locations
 Allu Arjun to campaign for TRS ?
 'Race Gurram' and 'Manam' to release in Dolby Atmos
 Allu Arjun's electrifying performance in 'Race Gurram'

Other News

 ఆఫర్ అందుకున్న అవిక
 Sumanth Ashwin's movie in regular shooting
 నందగోపాల్ కి సన్మానం
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to S.Janaki
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 "Chandamama Kathalu" team launches android app
 ఫిల్మ్ సిటీలో 'మంత్ర2'
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 27న 'ఉహలు గుసగుసలాడే' ఆడియో



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.