Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పులులతో ప్రియమణి

IndiaGlitz [Monday, December 30, 2013]
Comments

ప్రియమణికి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. మలయాళంలో మాత్రం ఓ సినిమా చేస్తోంది. తెలుగులో ఈ మధ్య విడుదలైన చండీ త్వరలో తమిళంలోనూ విడుదల కానుంది. కన్నడలో కూడా ఆఫర్లు లేవు. కెరీర్లో గ్యాప్ దొరకడంతో ప్రియమణి బ్యాంకాక్ కు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లింది. ఫ్యామిలీతో కలిసి దాదాపు వారం రోజులు అక్కడ గడుపుతోంది.

ఇటీవల బ్యాంకాక్ లోని కొన్ని ప్రాంతాల్లో తాను తీసుకున్న ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టింది. పులుల తలలను తన ఒడిలో పెట్టుకుని ఆమె తీసుకున్న ఫోటోలకు మంచి లైక్ లు, కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా జనవరి 3న ఆమె తిరిగి బెంగుళూరు రానుంది. కొత్త సినిమాలను ఆ తర్వాతే ఓకే చేయనుందట. ప్రియమణి ఈ మధ్య బాగా తగ్గి సన్నగా కనిపిస్తోంది.




మీరాజాస్మిన్ పెళ్లి ఫిబ్రవరి 12న



Priyamani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 కన్నడ నటుడితో ప్రేమ
 Happy Birthday Priyamani
 Write your own review on "Anaamika"
 Priyamani condemns news about pregnancy
 ప్రియమణి టాటూ
 Write your review on Chandi
 'Chandi' Releasing On The 8Th November... Finaly...
 'Chandi' Getting Ready For Release
 ఫ్యాషన్ డిజైనర్ గా ప్రియమణి
 ప్రియమణికైనా ఇస్తాడా?

Other News

 Indian Ambassador to Bulgaria Impressed after Visit to Baahubali Sets
 Archana's 'Anandini' releasing soon
 Director Bhaskara Rao's last rites today
 Trivikram to direct Akhil ?
 NTR's new still from 'Temper'
 'Gopala Gopala' audio release date fixed
 Aarthi Agarwal's 'Aame Yevaru ?' in second schedule
 Kamna Jethmalani- Sree Mukhi's 'Chandrika' nears completion
 Srikanth launches 'Calling Bell' trailer
 Shobana's scintillating dance performance



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Indian Ambassador to Bulgaria Impressed after Visit to Baahubali Sets
 Archana's 'Anandini' releasing soon
 Director Bhaskara Rao's last rites today
 Trivikram to direct Akhil ?
 NTR's new still from 'Temper'
 'Gopala Gopala' audio release date fixed
 Aarthi Agarwal's 'Aame Yevaru ?' in second schedule
 Kamna Jethmalani- Sree Mukhi's 'Chandrika' nears completion
 Srikanth launches 'Calling Bell' trailer
 Shobana's scintillating dance performance
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.