Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిక్కుల్లో రజనీకాంత్

IndiaGlitz [Monday, December 30, 2013]
Comments

రజనీకాంత్ కు తన కూతుర్లతో పెద్ద చిక్కే వచ్చి పడింది. రోబో తర్వాత రజనీకాంత్ చేస్తున్న సినిమా కొచ్చడయాన్. ఈ సినిమాకు రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై రెండేళ్లు దాటినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఆడియో విడుదల జరగలేదు. దాంతో రజనీకాంత్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.

ఈ సినిమాను 2014 వేసవికైనా విడుదల చేస్తారా?  లేదా? అనేది తమిళనాడులో సాగుతున్న చర్చ. ఇదిలా ఉంటే రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య తన తండ్రి కోసం స్క్రిప్టులు రెడీ చేస్తోందట. ఈమె ధనుష్, శ్రుతితో 3 అనే సినిమా చేసింది. ఇందులోని కొలవెరి పాట మాత్రం పెద్ద హిట్ అయింది. సినిమా తుస్సు మంది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య తాజాగా వెయ్ రాజా వెయ్ అనే సినిమాకు దర్శకత్వం చేస్తోంది.

ఆ సినిమా అనుకున్నట్టే పూర్తయి బాగా ఆడితే వెంటనే తన మూడో సినిమాను తన తండ్రితోనే తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోందట.ఆ సినిమా గనుక నిజంగా హిట్ అయితే రజనీకాంత్ మరో సారి కూతురి కోసం చిక్కుల్లో పడ్డట్టే. ఏమవుతుందో వేచి చూడాల్సిందే.




పులులతో ప్రియమణి



Rajinikanth Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Rajinikanth files case on a Bollywood film
 'Lingaa' release date confirmed by producer
 Ross Taylor to Watch Rajinikanth in Action
 Rajinikanth's 'Lingaa' Firstlook
 Villagers try to stop Rajinikanth's 'Lingaa' shooting
 సూపర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్
 సూపర్ స్టార్ తో రణదేవ్ బిల్లా
 Dev Singh Gill roped in Rajinikanth starrer 'Lingaa'
 A sequel to 'Robo' on the cards ?
 Rajinikanth's 'Lingaa' to surpass 'Robo'

Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.