Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కొత్త జంటకు ప్రోమో ఫీవర్

IndiaGlitz [Monday, December 30, 2013]
Comments

ఈ మధ్య ప్రతి సినిమాకూ ప్రమోషనల్ సాంగ్ చేయడం పరిపాటిగా మారింది. ఈగ కోసం, డీ ఫర్ దోపిడీ కోసం నాని ప్రోమోసాంగ్ లు చేశారు. మధ్యలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఓ ప్రమోషనల్ సాంగ్ ను జులాయి కోసం చేశారు. ఏదేమైనా తెలుగు సినిమాల్లో ఈ ప్రోమో సాంగ్ ల సంస్కృతి బాగా పెరుగుతోంది.

అందులో భాగంగానే కొత్తజంట ప్రోమో సాంగ్ కూడా ఇమిడిపోతుందట. మారుతి దర్శకత్వం వహిస్తున్న కొత్త జంట కోసం ప్రోమో సాంగ్ ను చిత్రీకరించే ఉద్దేశంలో ఉందట టీమ్. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ స్టెప్పులేయిస్తారని సమాచారం. గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నివాసు తెరకెక్కిస్తున్న సినిమా ఇది.




చిక్కుల్లో రజనీకాంత్



Other NEws

చిక్కుల్లో రజనీకాంత్

Read More »

Kotha Janta Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Race Gurram USA & Canada second week schedules
 'Race Gurram' success meet details
 Allu Arjun's RACE GURRAM Sprinting at record speed in USA
 There's a kick in being called Bunny's brother : Sirish
 'Kotha Janta' audio release live on Indiaglitz
 'Race Gurram' USA & Canada 1st week schedules
 'Race Gurram' USA Premieres Locations
 Allu Arjun to campaign for TRS ?
 'కొత్తజంట' ట్రైలర్స్ ఆవిష్కరణ
 'Race Gurram' and 'Manam' to release in Dolby Atmos

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.