Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బన్ని దర్శకత్వం?

IndiaGlitz [Monday, December 30, 2013]
Comments

బన్ని ఏం చేసినా టాలీవుడ్ లో సంచలనమే. గంగోత్రిలో కనిపించిన బన్నికి, దేశముదురులో కనిపించిన బన్నికి ఎంత తేడా ఉందో, ఆ రూపు రేఖల కోసం బన్ని ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో తొలి సిక్స్ ప్యాక్ హీరోగా బన్నికి పేరుంది. స్టైల్ విషయంలోనూ ఆయన శైలి ప్రత్యేకంగా ఉంటుంది.

అటు మలయాళంలోనూ మార్కెట్ ను సొంతం చేసుకున్న ఘనత ఆయనదే. అలాంటి బన్ని గురించి తాజాగా హాట్ టాపిక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. బన్ని దర్శకత్వం వహించారని. అది కూడా రేయ్ సినిమా కోసం. రేయ్ సినిమాకు నిజానికి వైవీయస్ చౌదరి దర్శకుడు. బొమ్మరిల్లువారి పతాకంపై ఆయనే తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ సాంగ్ సీక్వెన్స్ కు బన్ని దర్శకత్వం వహించారట. బన్ని అంటే వైవీయస్ చౌదరికి సెంటిమెంట్ అట. ఆ  సెంటిమెంట్ తోనే బన్నితో సాంగ్ కు డైరక్ట్ చేయించారట. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాకు హీరో. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో అతను.




జనవరి 1న పీపీటీ ప్రోమో సాంగ్



Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sukumar to produce Allu Arjun's movie
 Allu Arjun congratulates NTR
 'Rudramadevi' jewellery stolen
 Allu Arjun will make a difference
 Santosh Srinivas narrates 'Thikka Regithe' story to Allu Arjun
 Allu Arjun starts shooting for 'Rudramadevi'
 Allu Arjun creates a record
 Allu Arjun's cameo in 'Gollabhama' is just a rumour
 Allu Arjun - Trivikram Srinivas movie from July
 బన్ని క్రేజి కాంభినేషన్

Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.