1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పోస్టర్ గురించి మహేష్ కామెంట్

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

మహేష్ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడని గత ఏడాదిగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లే వ్యాఖ్యలే చేశాడు మహేష్. తాను సిక్స్ ప్యాక్ చేసింది చొక్కా విప్పి చూపించడానికి కాదని, కేవలం ఫిట్ నెస్ కోసమేనని అంటున్నాడు. ఈ మధ్య మహేష్ ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి చెప్పాడు.

1 నేనొక్కడినే యాక్షన్ సినిమా కావడంతో సిక్స్ ప్యాక్ చేశానని చెప్పారు. పీటర్ హెయిన్స్ తన చేత చాలా యాక్షన్ సీక్వెన్స్ చేయించారని కూడా అన్నారు. తాను సిక్స్ ప్యాక్ చేయడంలో పెద్దగా కష్టమేమీ పడలేదని, ఇండియన్ ఫుడ్ ని ఎంజాయ్ చేశానని కూడా అన్నారు. రోజుకు ఏడు సార్లు తినేవాడినని, తక్కువ మోతాదులో అన్ని సార్లు తినమని తన డైటీషియన్ ఇచ్చిన సూచనల ప్రకారం అలా చేశానని కూడా అన్నారు.

సినిమా పోస్టర్ విషయంలో ఎవరి మనసులైనా బాధపడితే, వారిని నొప్పించినందుకు తాము కూడా బాధపడతామని అన్నారు. సినిమాలోని పాటలో వచ్చే ఆ షాట్ చూడ్డానికి చాలా సౌందర్యాత్మకంగా ఉంటుందని కూడా చెప్పారు.
Gundello Godari Selected For South African International Film festivalOther News


Dr Sai Ramesh Gandhams Sai Stotranjali Launch On 2nd Jan

Prema Ledani Releasing On 3rd January

Gallo telinattunde Getting Ready For Release1 (Nenokkadine) Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Mahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Srimanthudu' countdown poster
 Mahesh: Tollywood's eye candy
 Mahesh's house set was erected in Malaysia
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 
 Abhishek Pictures and Reliance bag Srimanthudu Krishna rights
 Srimanthudu - Close Up game for co - branding
 Koratala Siva confident of breaking the jinx
 
 Mahesh's look in Srimanthudu decoded

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr markCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.