1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఇఫ్సాలో గుండెల్లో గోదావరి

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకు తెలుగు సినిమాలు వరుసగా సెలక్ట్ అవుతున్నాయి. ఈగ సినిమాతో మొదలైంది ఈ ప్రస్థానం. తాజాగా మిథునం, అంతకు ముందు ఆ తర్వాత కూడా సెలక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ కోవలో గుండెల్లో గోదావరి కూడా చేరింది. మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై లక్ష్మీమంచు తెరకెక్కించిన సినిమా గుండెల్లో గోదావరి.

ఆది పినిశెట్టి, తాప్సీ, లక్ష్మీ మంచు, సందీప్ నటించిన సినిమా. గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ఇఫ్సాకు సెలక్ట్ కావడం పట్ల లక్ష్మీ మంచు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి గౌరవాన్ని ఎక్స్ పెక్ట్ చేయలేదని, చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. అక్కడ ఈ సినిమాను ఎప్పుడు ప్రదర్శిస్తారనే విషయం ఇంకా తెలియలేదని, తెలియగానే డేట్ ను అనౌన్స్ చేస్తానని కూడా చెప్పారు.
12నే వస్తున్న ఎవడు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 12నే వస్తున్న ఎవడు
 'Gundello Godari' Selected For South African International Film festival
 Dr. Sai Ramesh Gandham's 'Sai Stotranjali' Launch On 2nd Jan
 'Prema Ledani' Releasing On 3rd January
 Gallo telinattunde Getting Ready For Release
 Bangkok Brahmanandam Cast & Crew Details Disclosed
 Telangana Vijayam Completes Shooting
 Love To Do More Telugu Films But Only The Right Ones: Melanie
 Ajith Tamannas Veeram Dubbed As Veerudokkade
 That Moment When Bunny Said Start Action Cut
 1 Nenokkadine Release Confirmed On 10th January
 1 విడుదల జనవరి 10నే
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.