Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పార్టీ మూడ్ లో ప్రభాస్

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

పోరాటాల మూడ్ నుంచి పార్టీ మూడ్ కి వచ్చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఏడాది మొత్తం కష్టపడ్డా మొదటి రోజు, చివరి రోజు హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనేది ప్రభాస్ సిద్ధాంతం. దాన్ని గమనించిన రాజమౌళి తన బాహుబలి టీమ్ కు రెండు రోజులు సెలవు ఇచ్చేశాడట. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల యుద్ధం సన్నివేశాలను చిత్రీకరించారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా అంటూ భారీ స్టార్ కాస్ట్ తో జరుగుతున్న సినిమా ఇది. ఆర్కా మీడియా తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మగధీర తర్వాత అంత కన్నా భారీ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా బాహుబలి. ఈ సినిమా కోసం ప్రభాస్ బరువు పెరిగారు. అనుష్క బరువు తగ్గింది. పలు భాషల్లో ఒకే సారి విడుదల కానుంది.




ఇఫ్సాలో గుండెల్లో గోదావరి



Prabhas Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Thousand horses for 'Baahubali' shoot
 Prabhas appears in 'Action Jackson'
 'Baahubali' has a very intense screenplay : Anushka
 Prabhas and Rana fighting it out
 Special Foley recording for 'Baahubali' in Belgium
 Best friends of Prabhas in the industry
 Prabhas Birthday Special Posters
 S.S.Rajamouli says sorry to Prabhas' fans
 A special day for 'Darling' Prabhas
 Latest still of Prabhas from 'Baahubali'

Other News

 Nitya Menon in 'Bangalore Days' remake
 'Warrior' finalized for Balakrishna's film ?
 'Chinnadaana Nee Kosam' platinum disc function in Tirupathi
 Suriya's 'Masss' release date
 'I' censor completed, release date confirmed
 'Mukunda' censor completed
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nitya Menon in 'Bangalore Days' remake
 'Warrior' finalized for Balakrishna's film ?
 'Chinnadaana Nee Kosam' platinum disc function in Tirupathi
 Suriya's 'Masss' release date
 'I' censor completed, release date confirmed
 'Mukunda' censor completed
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.