Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సలోని కొత్త కహాని

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

ఎవరూ ఊహించని విధంగా రేసుగుర్రంలో అల్లు అర్జున్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది సలోని. మర్యాద రామన్న ఇచ్చిన విజయాన్ని తెలుగులో క్యాష్ చేసుకోలేకపోయింది సలోని. కానీ కన్నడ లో మాత్రం మంచి ఆఫర్లే కొట్టేసింది. కన్నడ లో ఉపేంద్ర సరసన దాదాపు మూడు సినిమాల్లో నటించిందంటే ఆమె రేంజ్ ఏంటో అర్థమయిపోతోంది.

నటించడం వరకే కాదు. ఇప్పుడు ఉప్పి సలోనికి మంచి స్నేహితుడట. బసవన్న షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. సలోనికి ఉప్పి ఆధ్యాత్మిక పాఠాలను కూడా నేర్పుతున్నాడట. ఇద్దరూ ఆధ్యాత్మిక వాదులే కనుక ఎప్పుడూ భక్తి విషయాలనే మాట్లాడుకుంటూ ఉంటారట. ఏదేమైనా సలోని చెప్పింది వినడం తప్ప చేసేదేముంది? అని బెంగుళూరు ప్రెస్ పీపుల్ గుస గుస లాడుతున్నారు.




లెజండ్ ఫస్ట్ లుక్



Saloni Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Write your own review on "Anaamika"
 'రేసుగుర్రం' లోనూ అంతేనా!
 Adhinayakudu in trouble after YSRCP's complaint
 'I have done three roles. Who has such guts?': Balayya
 Balayya's election campaign through Adhinayakudu
 Saloni and Sankranthi luck
 Will Saloni make it to our hearts as Telugammai
 'Telugammayi' to hit screens by month-end
 Saloni rides horse, wields sword
 'Telugammai' audio release on July 24th

Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot
 Rajamouli's brother to work with Naga Shourya



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Thousand horses for 'Baahubali' shoot
 Rajamouli's brother to work with Naga Shourya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.