1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఒకటి కానున్న ప్రేమజంట

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

ఫిబ్రవరి నెల మహత్యమేంటో చాలా మందికే ఈ నెల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేమికుల జంటలు ఒక్కటి కాబోతున్నాయి. తెలుగులో గీతామాధురి, నందు, తమిళంలో మీరాజాస్మిన్, హిందీలో రాణిముఖర్జీ పెళ్లి చేసుకోనున్నారు. రాణి ముఖర్జి, ఆదిత్య చోప్రా ఎప్పట్నుంచో ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ ఇంతకు మునుపే రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్త కూడా ఉంది.కానీ తాజాగా మరోమారు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జోధ్ పూర్ లోని చారిత్రాత్మక భవనం ఉమైద్ భవంతిలో ఈ వివాహం జరగనుందట. ఫిబ్రవరి మొదటి వారంలో వివాహానికి సంబంధించిన మెహంది, సంగీత్ కార్య-కమాలు జరుగుతాయని బాలీవుడ్ సమాచారం.
Vikram To Play God In The Remake Of OMG Oh My God?Other News


Legend 2014 Calendar

Surya The Great Getting Ready For Release

Yevadu Gearing Up For 12th Jan release Worldwide

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.