1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

తారక్ ప్రస్తుతం సంతోష్ శ్రీన్ వాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత, ప్రణీత నాయికలు. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సగం దాకా పూర్తయింది. ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యనే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశారు. దీని సంగతి పక్కనపెడితే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు.

ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు సుకుమార్. బీవీయస్ యన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తాజా సినిమా షూటింగ్ పూర్తవగానే ఓ నెల రోజులు గ్యాప్ చూసుకుని ఈ సినిమా పనులు మొదలుపెడతారట. ఎలాగూ ఈ సంక్రాంతితో సుకుమార్ మహేష్ సినిమా నుంచి బయటపడుతున్నారు కాబట్టి తదుపరి సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటారట.
Vikram To Play God In The Remake Of OMG Oh My God?Other News


Legend 2014 Calendar

Surya The Great Getting Ready For Release

Yevadu Gearing Up For 12th Jan release WorldwideNTR Junior Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 NTR celebrates his son's birthday on the sets
 NTR with his son Abhay Ram in London
 NTR at Rajendra Prasad's birthday bash
 Dil Raju confirms movie with NTR
 Is it the role NTR playing in Sukumar's next ?
 
 NTR wishes 'Baahubali' team
 
 NTR - Sukumar film regular shooting started
 NTR out, Naga Chaitanya in ?

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U AliaCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
 Sirish to romance Lavanya Tripathi
 Charandeep to lock horns with Varun Tej
 Anjali agrees for another cameo
 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 Telugu actor supports Salman Khan
 First look: Sunny Leone in Luv U Alia
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.