1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెంకీ కొత్త మల్టీస్టారర్

IndiaGlitz [Tuesday, December 31, 2013]
Comments

మల్టీస్టారర్ సినిమాలకు పెద్ద దిక్కయిపోయాడు విక్టరీ వెంకటేష్. మల్టీ అనగానే ఓ హీరోగా వెంకటేష్ పేరు చటుక్కున స్ఫురిస్తోంది. మసాలా మిగిల్చిన చేదు అనుభవంతో ఈ మధ్య వెంకీ, రామ్ చరణ్ తో పాటు కృష్ణవంశీ సినిమాలో నటించడానికి నో చెప్పారు. కానీ తన సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తున్న ఓ మై గాడ్ సినిమాలో నటించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హిందీలో మోడ్రన్ కృష్ణుడుగా అక్షయ్ కుమార్ నటించారు. ఈ పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తారని ముందు అనుకున్నారు. రాజేంద్రప్రసాద్ ఎప్పుడో క్యారక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు కాబట్టి ఆ పాత్రకు పేరున్న హీరో అయితేనే బావుంటుందని టీమ్ భావించిందట. ఈ నేపథ్యంలో దర్శకుడు డాలీ విక్రమ్ పేరును సూచించారట.

ప్రస్తుతం ఐ షూటింగ్ లో బిజీగా ఉన్న విక్రమ్ ఈ సినిమా చేయడానికి మొగ్గుచూపుతారో?  లేదోనని అందరూ అనుకున్నారట. కానీ విక్రమ్ కూడా ఆసక్తిని కనబరచడంతో ప్రాజెక్ట్ పనులు వేగంగానే సాగుతున్నాయి. అంటే ఈ సినిమాలో విక్రమ్ మోడ్రన్ కృష్ణుడిగా నటిస్తారు. ఈ సినిమాను డి.సురేష్ బాబు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేసన్ లో చింతకాయల రవి వచ్చిన సంగతి తెలిసిందే.
Vikram To Play God In The Remake Of OMG Oh My God?Other News


Legend 2014 Calendar

Surya The Great Getting Ready For Release

Yevadu Gearing Up For 12th Jan release WorldwideVenkatesh Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Venkatesh-Rana's 'Jilla' remake confirmed ?
 Venkatesh's film with 'Dr.Saleem' director confirmed
 Our father had a peaceful death : Venkatesh
 Venkatesh - Dasarath movie from April
 Not a remake, it's a straight film for Venkatesh
 Venkatesh in a TV show
 CCL 5 schedule and players list
 I wanted to become a Sanyasi : Venkatesh
 Happy Birthday to Venkatesh
 Venkatesh New Stills from 'Gopala Gopala'

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.