1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రతిఘటన షూటింగ్ పూర్తి

IndiaGlitz [Wednesday, January 01, 2014]
Comments

ఛార్మి కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ప్రతిఘటన. చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కిస్తున్నారు. ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరి 1న ఈ సినిమాకు గుమ్మడికాయ కొడుతున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'మన చట్టసభల్లో 50 శాతం మంది అవినీతిపరులే ఉంటున్నారు. అలాంటి వారికి న్యాయం చెప్పడానికి మీడియా ఏం చేసింది? అనేదే సినిమా. సామాజిక బాధ్యతతో తీశాం. విక్టిమ్ గా రేష్మ, జర్నలిస్ట్ గా ఛార్మి నటిస్తున్నారు. మరో వారంలో పాటల్ని విడుదల చేస్తాం. త్వరలో సెన్సార్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
DVV Danaiahs Film With Merlapaka Gandhi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 DVV Danaiah's Film With Merlapaka Gandhi
 'I Will Never Repeat BHAI': Nagarjuna
 Sri Hari, Tarun 'Yuddham' Releasing On 14th January
 'Pandavulu Pandavulu Tummeda' Audio Trailer Goes Viral
 Vikram To Play God In The Remake Of OMG Oh My God?
 Legend 2014 Calendar
 Surya The Great Getting Ready For Release
 Yevadu Gearing Up For 12th Jan release Worldwide
 12నే వస్తున్న ఎవడు
 Gundello Godari Selected For South African International Film festival
 Dr Sai Ramesh Gandhams Sai Stotranjali Launch On 2nd Jan
 Prema Ledani Releasing On 3rd January
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.