Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అఖిల్ విషయంలో ఆ తప్పు చేయడట

IndiaGlitz [Wednesday, January 01, 2014]
Comments

అక్కినేని వారసుడిగా మూడవ తరంలో పరిచయమైన నటుడు నాగచైతన్య. అతని మొదటి సినిమా 'జోష్'. ఈ సినిమా విషయంలో తాను తప్పు చేశానని, చైతు మొదటి సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరించి ఉండాల్సిందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగ్ వాపోయాడట.

ఎందుకనో తనకైతే సినిమా అవుట్ పుట్ అంతగా నచ్చలేదని, తానైతే మరింత జాగ్రత్తగా ఉండేవాడినని చెప్పాడు. కానీ అఖిల్ విషయంలో ఆ తప్పు చేయడట. తాను కేవలం సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తానని, దర్శకుడు, కథ విషయాల్లో అఖిల్ కే పూర్తి స్వేచ్ఛినిస్తానని కూడా అన్నాడు.




'రేయ్' ఆడియోకి అతిథిగా పవన్...



Other NEws

రేయ్ ఆడియోకి అతిథిగా పవన్

Read More »

Nagarjuna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Nagarjuna's witty answers to Amala's questions
 Telugu industry is very disorganised : Allu Aravind
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 Official announcement on Nagarjuna's KBC on 18th
 Nagarjuna gets emotional watching 'Manam' trailer
 Akkineni fans eagerly awaiting 'Manam' trailer
 'Manam' theatrical trailer on April 8th
 Nagarjuna - NTR multi-starrer confirmed
 Something unusual on the cards from the Akkineni family
 Nagarjuna's next with Sudheer Varma

Other News

 ఆఫర్ అందుకున్న అవిక
 Sumanth Ashwin's movie in regular shooting
 నందగోపాల్ కి సన్మానం
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to S.Janaki
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 "Chandamama Kathalu" team launches android app
 ఫిల్మ్ సిటీలో 'మంత్ర2'
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 27న 'ఉహలు గుసగుసలాడే' ఆడియో



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.