1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మూతి ముద్దులకు ఓకేనట!

IndiaGlitz [Wednesday, January 01, 2014]
Comments

మన పక్కింటి అమ్మాయిలా ఉండే మలయాళ ముద్దుగుమ్మ లక్ష్మీ మీనన్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం ఇవ్వనక్కర్లేదు. ఇది వరకు హోమ్లీ క్యారెక్టర్స్ లో నటించిన ఈ చిన్నది. విశాల్ తో 'పల్నాడు'లో నటించిన ఈ చిన్నది. ప్రస్తుతం అతనితోనే 'నాన్ సిగ పు మణిదన్' అనే మరో చిత్రంలోనూ నటిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఇందులో విశాల్ తో లిప్ లాక్ సీన్ లో నటించిందట. దర్శకుడు ముందుగానే ఇటువంటి సన్నివేవాలుంటాయని చెప్పినా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఓకే చెప్పడమే కాకుండా ఆ సీన్స్ లో కూడా నటించేసిందట. ఇలాగైతే ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఇప్పడు ఫిల్మ్ నగర్ లో టాక్.
రేయ్ ఆడియోకి అతిథిగా పవన్
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Allari Naresh's New Movie First Look Poster
 Rana - Chandrababu Naidu : same to same ?
 Not working with Samantha
 It is the best compliment I received : Sudheer Varma [Interview]
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 NTR to start with a fight
 Sudheer Varma gets a big offer
 Krish is thankful to him
 Will 'Uttama Villain' release as planned ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.