Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పవన్ కల్యాణ్ ఏమంటారో!

IndiaGlitz [Thursday, January 02, 2014]
Comments

ఇప్పుడు సర్వత్రా చర్చంతా పవన్ కల్యాణ్ చుట్టూనే నడుస్తోంది. మూడో పెళ్లి గురించి, అటు రేణుదేశాయ్ కి విడాకులు ఇచ్చారా?  లేదా? అనే విషయం గురించి?  మూడో భార్యకు ఆడపిల్ల పుట్టిందా?  లేదా? అనే విషయం గురించి, తన తల్లికి కొత్త భార్యను పరిచయం చేశారా?  లేదా? అనే విషయం గురించి?  నాగబాబు ఇంటికి భార్యతో కలిసి విందుకు వెళ్లారా?  లేదా?  చిరంజీవి ఫ్యామిలీ ఈ పెళ్లిని అంగీకరిస్తుందా?  లేదా? ఇలా వంద రకాల ప్రశ్నలతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

సరిగా ఇలాంటి సమయంలోనే `రేయ్` ఆడియో వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారని వైవీయస్ చౌదరి ప్రకటించారు. మేనల్లుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మేనమామలు ముగ్గురూ ఆ కార్యక్రమంలో సందడి చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కల్యాణ్ వేదికపై తన వ్యక్తిగత విషయాలను గురించి నోరు విప్పుతారా?  లేదా?

ఈ కార్యక్రమానికి పవన్ కొడుకు అఖీరా నందన్ కూడా వస్తాడనే ప్రచారం ఉంది. ఒకవేళ వస్తే అప్పుడు కొడుకు ముందు పవన్ ఏం చెబుతారు?   కేవలం సినిమా గురించి మాత్రమే చెప్పి ఊరకుంటారా? వంటి వివరాలన్నీ తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ స్పీచ్ కోసం 5 వరకు ఆత్రుతగా వెయిట్ చేసేది తప్ప చేయడానికి ఇంకేం లేదనే అంటున్నారు అభిమానులు.




మహేష్ ఫ్యామిలీ ట్రిప్



Other NEws

మహేష్ ఫ్యామిలీ ట్రిప్

Read More »

Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Anyone who misuses 'Jana Sena's name will be prosecuted
 Pawan Kalyan to support them
 Pawan Kalyan to have a duet in 'Gopala Gopala' ?
 'Gopala Gopala' to be released in October last week
 After Nagarjuna & Balakrishna, now it is Pawan Kalyan
 Pawan Kalyan offers Rs.5 Lakhs to families of Himachal victims
 Rajinikanth & Pawan Kalyan to attend CBN's swearing-in ceremony
 Pawan Kalyan - Venkatesh film titled "Gopala Gopala" ?
 గోపాలా..గోపాలా అంటున్న హీరోస్
 Mithun Chakraborthy in Pawan Kalyan-Venkatesh film

Other News

 John Abraham's film is not 'Samarasimha Reddy' remake
 Happy Birthday Mani Sharma
 Neelakanta's MAAYA overseas by PL Creations,Inc
 'Drushyam' opens to packed houses
 RGV denies what Tejaswi confirmed
 Path-breaking entertainer 'Manam' completes 50 days
 Kajal Aggarwal confirms not doing an item song
 'Govindudu Andari Vadele' trailer release date confirmed
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 John Abraham's film is not 'Samarasimha Reddy' remake
 Happy Birthday Mani Sharma
 Neelakanta's MAAYA overseas by PL Creations,Inc
 'Drushyam' opens to packed houses
 RGV denies what Tejaswi confirmed
 Path-breaking entertainer 'Manam' completes 50 days
 Kajal Aggarwal confirms not doing an item song
 'Govindudu Andari Vadele' trailer release date confirmed
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.