1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

బాలకృష్ణ కొత్త దర్శకుడు ఎవరు?

IndiaGlitz [Thursday, January 02, 2014]
Comments

లెజండ్ సినిమా బిజీలో ఉన్నారు బాలకృష్ణ. 2014 ఎన్నికల లోపు ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి కూడా సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి శీను ప్రతి ఫ్రేమ్ ను జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారట. డైలాగులు కూడా ప్రచారానికి ఉపయోగపడే తూటాల్లా ఉండనున్నాయట. బాలకృష్ణ కూడా ఆ తరహా డైలాగులను తెగ ఎంజాయ్ చేస్తున్నారట. లెజండ్ ఫస్ట్ లుక్ కు సర్వత్రా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎన్నికల పై మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత బాలయ్య ఏం చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు దానికి సంబంధించిన చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయ. తమిళంలో పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

కె.ఎస్.రవికుమార్ కూడా పక్కా స్క్రిప్టును రెడీ చేసుకున్నారట. ఈ స్క్రిప్టు కోసం పరుచూరి బ్రదర్స్ కూడా పనిచేస్తున్నారట. ఇప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావు అదే పనుల్లోచెన్నైలో ఉన్నారట. ఏదేమైనా బాలకృష్ణ , కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ మాత్రం తప్పకుండా బాలయ్య అభిమానులకు మంచి ట్రీట్ నే ఇస్తుందనాలి. సో లెజండ్ తర్వాత మరో హిట్ సినిమాకు బాలయ్య బాటలు వేస్తున్నారన్నమాట.
I Will Direct A Film This Year: Chinni Krishna

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'I Will Direct A Film This Year': Chinni Krishna
 '47 Ronin' Getting Ready For Release On 3rd January
 FNCC New Year Celebrations With Chiranjeevi As Chif Guest
 Charmee's 'Pratighatana' Wraps Up Shooting
 Tanu Monne Vellipoyindi Censor Completed Awarded Clean U
 Yevadu New Trailer : Tej Vs Tej ?
 రేయ్ ఆడియోకి అతిథిగా పవన్
 2014కి మంచు వారి ఘన స్వాగతం
 DVV Danaiahs Film With Merlapaka Gandhi
 I Will Never Repeat BHAI: Nagarjuna
 Sri Hari Tarun Yuddham Releasing On 14th January
 Pandavulu Pandavulu Tummeda Audio Trailer Goes Viral
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.