Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తను...

IndiaGlitz [Friday, January 03, 2014]
Comments

వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'తను మొన్నే వెళ్లిపోయింది'. చక్రి సంగీత సార్థ్యం వహిస్తున్నాడు. శ్రీ శ్రియాస్ చిత్రాస్ బ్యానర్ లో సినిమా రూపొందుతుంది. పూర్ణ నాయుడు సమర్పణ. ఇది వరకు వంశీ, చక్రి ల కాంభినేషన్ లో 'అవును.. మాళ్లిద్దరూ ఇష్టపడ్డారు', 'గోపి గోపిక గోదావరి' వంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి.

అదీగాక ఈ సినిమా వంశీకి 25వ సినిమా, చక్రికి 100వ సినిమా.' రంగం' సినిమా ఫేమ్ అజ్మల్, నిఖితా నారాయణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అల్రెడీ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది.




ఈనెల 15న 'భీమవరం బుల్లోడు'..



Other NEws

ఈనెల 15న భీమవరం బుల్లోడు

Read More »

Thanu Monne Vellipoyindhi Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో
 'Tanu Monne Vellipoyindi' Censor Completed, Awarded Clean U
 'Tanu Nenu Md Rafi' In Post Production
 Nikitha, The 'Vamsi' Heroine
 Vamsy- Ajmal film titled 'Thanu Monne Vellipoyindhi'
 Vamsy - Ajmal film shooting at brisk pace

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.