1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సూపర్ స్టార్ పాత్ర లో కమల్

IndiaGlitz [Friday, January 03, 2014]
Comments

'విశ్వరూపం-2'లో బిజీగా ఉన్నకమల్ హాసన్ తర్వాత 'ఉత్తమ విలన్'లో నటించబోతున్నాడు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కమల్ హాసన్ కొద్దిగా వయసు మళ్లిన సూపర్ స్టార్ పాత్రలో నటించనున్నాడట.

అంతే కాకుండా దర్శకుడు అనంత్ మాధవన్ ఈ సినిమాలో కమల్ హాసన్ మేనేజర్గా కనపించనున్నాడు. లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.



Other News


యంగ్ స్టార్గా ఎన్టీఆర్

Attarintiki Daredi Completes 100 Days Tomorrow

Yevadu Ties Up With Clear Shampoo For Branding

Ram CharanKrishna Vamsi Movie To Hit Floors In January

యంగ్ స్టార్గా ఎన్టీఆర్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 యంగ్ స్టార్గా ఎన్టీఆర్
 Attarintiki Daredi Completes 100 Days Tomorrow
 Yevadu Ties Up With Clear Shampoo For Branding
 Ram CharanKrishna Vamsi Movie To Hit Floors In January
 Gabbar Singh 2 Waiting For The Heroine
 కిక్ సీక్వెల్ కిక్2రానుందా?
 భాషా 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
 Nenu Naa Friends In Post production Phase
 Galata Completes Shooting Under Post Production
 I Will Direct A Film This Year: Chinni Krishna
 47 Ronin Getting Ready For Release On 3rd January
 FNCC New Year Celebrations With Chiranjeevi As Chif Guest
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.