1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రీమేక్ ఆలోచనలో విక్రమ్

IndiaGlitz [Saturday, January 04, 2014]
Comments

శంకర్ 'ఏయ్' పూర్తి కావస్తుంది. ఈ సినిమా తర్వాత ధరణి దర్శకత్వంలో ఓ సినిమా, హరి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం విక్రమ్, మోహన్ లాల్, మీనా నటించిన మలయాళ సినిమా 'దృశ్యం'ను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాని జనవరి 1న విక్రమ్ చూసి సినిమాలో నటించాలనుకున్నాడట.

అనుకున్నదే తడువుగా 'దృశ్యం' సినిమా రీమేక్ రౌట్స్ కొన్న సురేష్ బాలాజీ దగ్గరికి వెళ్లి తాను ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడట. జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మరి విక్రమ్ 18ఏళ్ల కూతురికి తండ్రిగా చేస్తాడా! అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. మరి ఇప్పుడు విక్రమ్ ఏయ్ తర్వాత ఏ సినిమాలో నటిస్తాడో తెలియాలంటే వేచి చూడక తప్పదు.




Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 'యంగ్ స్టార్'గా ఎన్టీఆర్...
 'Attarintiki Daredi' Completes 100 Days Tomorrow
 'Yevadu' Ties Up With 'Clear' Shampoo For Branding
 Ram CharanKrishna Vamsi Movie To Hit Floors In January
 Gabbar Singh 2 Waiting For The Heroine
 కిక్ సీక్వెల్ కిక్2రానుందా?
 భాషా 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
 Nenu Naa Friends In Post production Phase
 Galata Completes Shooting Under Post Production
 I Will Direct A Film This Year: Chinni Krishna
 47 Ronin Getting Ready For Release On 3rd January
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.