1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 24న ఏమో గుర్రం ఎగరావచ్చు

IndiaGlitz [Saturday, January 04, 2014]
Comments

చెర్రీ ఫిల్మ్స్ ప్రై.లి. పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'ఏమోగుర్రం ఎగరావచ్చు'. సుమంత్ , థాయ్ నటి పింకీ సావిక హీరో హీరోయిన్లు. సుధీర్ కుమార్ పూదోట  నిర్మించిన ఈ సినిమాని చంద్రసిద్ధార్థ్ తెరకెక్కిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. యస్.యస్.కంచి కథను అందించాడు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ సినిమాని ఈ నెల 24న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట. సత్యం వంటి హిట్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడనే చెప్పాలి.



Other News


Nara Rohits Pratinidhi To Be Released In January

Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims

యంగ్ స్టార్గా ఎన్టీఆర్

Attarintiki Daredi Completes 100 Days Tomorrow

Nara Rohits Pratinidhi To Be Released In January





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Nara Rohits Pratinidhi To Be Released In January
 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 యంగ్ స్టార్గా ఎన్టీఆర్
 Attarintiki Daredi Completes 100 Days Tomorrow
 Yevadu Ties Up With Clear Shampoo For Branding
 Ram CharanKrishna Vamsi Movie To Hit Floors In January
 Gabbar Singh 2 Waiting For The Heroine
 కిక్ సీక్వెల్ కిక్2రానుందా?
 భాషా 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
 Nenu Naa Friends In Post production Phase
 Galata Completes Shooting Under Post Production
 I Will Direct A Film This Year: Chinni Krishna
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.