1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేయ్ ఆడియో వాయిదా?

IndiaGlitz [Saturday, January 04, 2014]
Comments

బొమ్మరిల్లు వారి బ్యానర్ లో వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రేయ్'. సాయిధరమ్ తేజ్, సయామిఖేర్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లు. చక్రి సంగీత దర్శత్వం వహిచంచిన ఈ సినిమా ఆడియో విడుదల రేపటికి(జనవరి 5) అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆడియో విడుదలను వచ్చేవారానికి వాయిదా వేశారట.

సమాచారం ప్రకారం ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో ఆడియో విడుదల వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. తేదిని కచ్చితంగా చెప్పలేక పోతున్నారు కానీ ఆడియో మాత్రం వచ్చే వారానికి వాయిదాపడిందనేది వాస్తవం. మెగా అభిమానులు మరి కొంత కాలం ఆగాల్సిందే. సినిమాని ఫిభ్రవరిలో విడుదల చేయనున్నారట.
Nara Rohits Pratinidhi To Be Released In JanuaryOther News


Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims

యంగ్ స్టార్గా ఎన్టీఆర్

Attarintiki Daredi Completes 100 Days TomorrowRey Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Shradda Das Wallpapers:


800*6001024*768

Related News

 Shradda Das to Thril As Revolver Rani
 Praveen Sattaru's 'Guntur Talkies' in July
 Shraddha Das shoots with a real gun
 'Rey' Review - Live Updates
 Write your review of 'Rey'
 Friday Fiesta : Movies releasing tomorrow
 'Rey' subject was prepared for Ram Charan
 Listen 'Rey With Pawanism' song
 People's star to launch Power Star's song
 Pawanism song in 'Rey' releasing tomorrow

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumoursCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.