1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరి చివరన రానున్న ప్రతినిధి

IndiaGlitz [Saturday, January 04, 2014]
Comments

సుధా సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'ప్రతినిధి'. నారా రోహిత్, శుభ్రఅయ్యప్ప జంటగా నటిస్తున్నారు. జె.సాంబశివరావు నిర్మాత. ప్రశాంత్ మండవ దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్స్, ఆడియోకి మంచి స్పందన రావడంతో చిత్ర యూఏనిట్ చాలా ఆనందంగా ఉన్నారు.

ఈ సినిమాని ఈనెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి టాక్ వచ్చింది. ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కచ్చితంగా సినిమా ప్రేక్షకుల అలరిస్తుందని నమ్మకం ఉంది' అని తెలిపారు.
రేయ్ ఆడియో వాయిదా?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'రేయ్' ఆడియో వాయిదా...?
 Nara Rohit's 'Pratinidhi' To Be Released In January
 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 'యంగ్ స్టార్'గా ఎన్టీఆర్...
 Attarintiki Daredi Completes 100 Days Tomorrow
 Yevadu Ties Up With Clear Shampoo For Branding
 Ram CharanKrishna Vamsi Movie To Hit Floors In January
 Gabbar Singh 2 Waiting For The Heroine
 కిక్ సీక్వెల్ కిక్2రానుందా?
 భాషా 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
 Nenu Naa Friends In Post production Phase
 Galata Completes Shooting Under Post Production
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.