1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో

IndiaGlitz [Saturday, January 04, 2014]
Comments

శ్రీయస్ చిత్ర నిర్మాణంలో వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'తను మొన్నే వెళ్లిపోయింది'. దర్శకుడు వంశీకి ఇది 25వ సినిమా, సంగీత దర్శకుడు చక్రికి 100వ సినిమా. వంశీతో చక్రి చేస్తున్న ఆరవ సినిమా ఇది. ఇది వరకు వీరిద్ధరి కాంభినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

ఫిభ్రవరి లో ఈ సినిమా విడుదల చేయడానికని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే అంతకు ముందుగా సినిమా ఆడియో మాత్రం ఈ నెల 6(జనవరి 6వతేది)న విడుదల చేస్తున్నారట. ఇటీవల ఈ సినిమా పూర్తి చేసుకని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.Other News


రేయ్ ఆడియో వాయిదా?

Nara Rohits Pratinidhi To Be Released In January

Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims

యంగ్ స్టార్గా ఎన్టీఆర్

రేయ్ ఆడియో వాయిదా?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.