1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్

IndiaGlitz [Sunday, January 05, 2014]
Comments

సురేందర్ రెడ్డి లావిష్ గా తెరకెక్కిస్తున్న సినిమా రేసు గుర్రం. అసలే స్టైలిష్ స్టార్, దానికి తోడు స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి. సినిమా స్టైలిష్ గా రూపొందుతుంది అనడంలో సందేహమే లేదు. ఈ మధ్య టీజర్ ను చూసిన వాళ్లు కూడా ఆ విషయాన్నే చెప్తున్నారు. ఆదివారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆర్ఎఫ్ సీలో జరగనుంది. ఈ నెల 11 వరకూ జరిగే ఈ షెడ్యూల్లో ఒక ఐటమ్ సాంగ్ ని, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 

మిగిలిన చివరి పాట చిత్రీకరణ ఈ నెల 20 నుంచి 25 వరకూ జరుగుతుంది. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఓ మేలిమలుపుగా ఈ చిత్రం నిలు స్తుందని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 'కిక్'శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి ఇతర పాత్రధారులు.



Other News


Autonagar Surya Audio On The 16th January Movie On 31st

Cine Music Union To Take Action Against Devi Sri Prasad

Prema Katha Chitram In Top 5 Hits Of 2013

24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014

Autonagar Surya Audio On The 16th January Movie On 31st





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Autonagar Surya Audio On The 16th January Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 Prema Katha Chitram In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
 Your Birthday Wish Reaches AR Rahman
 6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో
 రేయ్ ఆడియో వాయిదా?
 Nara Rohits Pratinidhi To Be Released In January
 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 యంగ్ స్టార్గా ఎన్టీఆర్
 Attarintiki Daredi Completes 100 Days Tomorrow
 Yevadu Ties Up With Clear Shampoo For Branding
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.