1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ప్రియమణి టాటూ

IndiaGlitz [Sunday, January 05, 2014]
Comments

ట్రెండ్ కు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తుంది ప్రియమణి. కాకపోతే ఆమె ఏం చేసినా అందులో ఓ సెంటిమెంట్ కూడా ఉంటుంది. తనకు తీరిక దొరికిందని, పెద్దగా షూటింగ్ లు లేవని తెలిసిన ప్రియమణి ఈ మధ్య బ్యాంకాక్ కు ట్రిప్ వెళ్లింది. అదీ ఒంటరిగా కాదు. తన ఫ్యామిలీతో. అక్కడ ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేశారు.

ఆమె బ్యాంకాక్ లో, థాయ్ ల్యాండ్ లో ఎక్కడెక్కడ ఏం చేసిందో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది ట్విట్టర్ ద్వారా. తాజాగా ఆమె వేసుకున్న టాటూ ఫోటోను కూడా ట్విట్టర్ లో పెట్టింది ప్రియమణి. డాడీ గర్ల్ అని ఆమె టాటూ వేసుకుని తన తండ్రితో ఆమెకున్న అనుబంధాన్ని చాటుకుంది ప్రియ.
Autonagar Surya Audio On The 16th January Movie On 31st

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Autonagar Surya' Audio On The 16th January, Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 'Prema Katha Chitram' In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
 Your Birthday Wish Reaches AR Rahman
 6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో
 రేయ్ ఆడియో వాయిదా?
 Nara Rohits Pratinidhi To Be Released In January
 Actor Sivaji Threatens Hunger Strike For The Bus Mishap Victims
 యంగ్ స్టార్గా ఎన్టీఆర్
 Attarintiki Daredi Completes 100 Days Tomorrow
 Yevadu Ties Up With Clear Shampoo For Branding
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.