1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అపోలోలో అడ్మిట్ అయిన శృతిహాసన్

IndiaGlitz [Monday, January 06, 2014]
Comments

'ఎవడు' ప్రమోషన్ లో భాగంగా నిన్న (ఆదివారం) మొబైల్ అప్లికేషన్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన నటి శృతిహాసన్ విపరీతమైన కడుపునొప్పి రావడంతో అపోలోలో జాయినయ్యింది. రెయిన్ పబ్ లో కార్యక్రమం అయిపోగానే తిరిగి వెళుతున్న శృతికి నొప్పిరావడంతో అపోలోకి వెళ్లింది.

అక్కడి వైద్యులు అపెండిక్స్ గా నిర్ధారించి వెంటనే అపరేషన్ చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం శృతిహాసన్ 'రేసుగుర్రం', బాలీవుడ్ లో 'వెల్ కమ్ బ్యాక్' సినిమాలో నటిస్తుంది.




Adera Premante Wraps Up Shooting





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Adera Premante' Wraps Up Shooting
 Actor Uday Kiran Commits Suicide
 'అదేరా ప్రేమంటే...' షూటింగ్ పూర్తి...
 Red Carpet Preview of Feature Film 'Ballad Of Rustom'
 Autonagar Surya Audio On The 16th January Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 Prema Katha Chitram In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
 Your Birthday Wish Reaches AR Rahman
 6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో
 రేయ్ ఆడియో వాయిదా?
 Nara Rohits Pratinidhi To Be Released In January
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.