1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హీరో ఉదయ్ కిరణ్ అత్మహత్య

IndiaGlitz [Monday, January 06, 2014]
Comments

హీరో ఉదయ్ కిరణ్ అత్మహత్య చేసుకున్నాడు. 1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ ఉషాకిరణ్  మూవీస్ 'చిత్రం' ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు.  ఆ సినిమా హిట్. తర్వాత వరుస గా ఆయన నటించిన 'నువ్వు-నేను', 'మనసంతా నువ్వే' సినిమాలు కూడా సూవర్ హట్టయ్యాయి. దాంతో కెరీర్ తొలినాళ్లలోనే హ్యట్రిక్ సాధించాడు. తొలినాళ్లలో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించాడు.

2001లో వచ్చిన 'నువ్వు-నేను' సినిమాకి గాను పిలింపేర్ అవార్డు అందుకున్నాడు.  తర్వాత విడుదలైన 'కలుసుకోవాలని', 'హోలీ', 'శ్రీరామ్' తదితర సినిమాలు  అంత గా ప్రేక్షకాదరణ పొందలేదు.  'పొయ్' (తెలుగులో అబద్ధం) అనే సినిమా ద్వారా తమిళ చిత్ర సినిమాలోను పరిచయమైనాడు. 'జైశ్రీరామ్' సినిమాతో చివరిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

2012 అక్టోబర్ లో విషిత అనే అమ్మాయిని విహహం చేసుకున్నాడు. 14 నెల ల వైవాహిక జీవితం ఇలా విషాదంతో ముగియడం చాలా బాధాకరం. పోలీసులు ఉదయ్ అత్మహత్యను అనుమానాస్పదంగా భావిం చి కేసును ఫైల్ చేసి ఆరా తీస్తున్నారు. చివరిగా తన భార్యకు ఐలవ్ యూ అనే మేసేజ్ ను కూడా పంపాడట. చివరిగా తన మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడట. వారి ఉదయ్ కి ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు.

దాంతో వారు పక్కింటివారికి ఫోన్ చేసి, ఇంటికి వచ్చేటప్పటికీ ఉదయ్ ఇంట్లో ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే అపోలోకి తరలించారు. అక్కడి వైద్యులు రాత్రి ఒంటి గంట తర్వాత ఉదయ్ కిరణ్ మృతిని ధృవీకరించారు.  శ్రీకాంత్, తరుణ్, తేజ, ఆర్.పి.పట్నాయక్, ప్రిన్స్, ఆర్యన్ రాజేష్  మొదలగు వారు అపోలోను సందర్శించి చారు.
Shruti Hassan Admitted In Apollo Hospital

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Shruti Hassan Admitted In Apollo Hospital
 Mohan Babu-RGV Movie Filming Song In RFC
 'Adera Premante' Wraps Up Shooting
 Actor Uday Kiran Commits Suicide
 అదేరా ప్రేమంటే షూటింగ్ పూర్తి
 Red Carpet Preview of Feature Film Ballad Of Rustom
 Autonagar Surya Audio On The 16th January Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 Prema Katha Chitram In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
 Your Birthday Wish Reaches AR Rahman
 6న తనుమొన్నే వెళ్లిపోయింది ఆడియో
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.